Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటీమ్ ఇండియాకు ప్రధాని శుభాకాంక్షలు

టీమ్ ఇండియాకు ప్రధాని శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫైనల్‌లో వారి ప్రదర్శన స్కిల్, ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఈ విజయం భవిష్యత్ ఛాంపియన్‌లకు స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. ‘మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారు. ఛాంపియన్లకు అభినందనలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఈ విన్ చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీ చరణి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది’ అని లోకేశ్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -