- Advertisement -
న్యూఢిల్లీ : విదేశీ పర్యటన ముగించుకుని నేడు ప్రధాని మోడీ భారత్‌కి తిరిగి వచ్చారు. జులై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ ఆరు దేశాల్లో పర్యటించారు. ఘనా, ట్రినిడాడ్, టొబాగో,అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో మోడీ పర్యటించారు. బ్రెజిల్‌లో రియో వేదికగా జరిగిన 17వ బ్రిక్స్ సదస్సుకి ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు భారత ప్రధానులెవ్వరూ ఘనా దేశంలో పర్యటించలేదు. తొలిసారి ప్రధాని మోడీ జులై 2న ఘనా దేశంలో పర్యటించారు.
- Advertisement -