Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంచైనా పర్యటనకు ప్రధాని మోడీ

చైనా పర్యటనకు ప్రధాని మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న మోదీ చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో మోడీ పాల్గొననున్నారు. గాల్వాన్‌ ఘటన తర్వాత తొలిసారి ప్రధాని చైనాకు వెళ్లనున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -