Thursday, May 22, 2025
Homeజాతీయంనేడు రాజస్థాన్‌లో ప్రధాని మోడీ పర్యటన..

నేడు రాజస్థాన్‌లో ప్రధాని మోడీ పర్యటన..

- Advertisement -

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేడు రాజస్థాన్‌లోని బీకనెర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.26 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజస్థాన్‌తో పాటు దేశ వ్యాప్తంగా అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అదేవిధంగా ‘అమృత్ భారత్‌’ లో భాగంగా దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన 1,300 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధునీకరించిన సూళ్లూరు పేట, హైదరాబాద్‌లోని బేగంపేట, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -