- Advertisement -
నవతెలంగాణ – గుజరాత్ : గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు నివాళులర్పించారు. అధికారులు హెలికాప్టర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా వల్లభారు పటేల్ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.
- Advertisement -

 
                                    