- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జీయాద్ అల్ నేయాన్‌కు భారత్ చేరుకున్నారు. స్వయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఘనంగా ఆయనకు ప్రధాని మోడీ ఆత్మీయ సాగతం పలికారు. ఆయన రాకతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని మోడీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. 2024 సెప్టెంబర్, 2025 ఏప్రిల్‌లో వరుసగా ఆయన భారత్‌లో పర్యటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాలో శాంతి ప్రణాళిక రెండో దశ ప్రారంభంలో యూఏఈ అధ్యక్షుడు భారత్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -



