Wednesday, December 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకూలిన ప్రయివేటు జెట్‌..లిబియా సైన్యాధ్యక్షుడితో స‌హా 8మంది మృతి

కూలిన ప్రయివేటు జెట్‌..లిబియా సైన్యాధ్యక్షుడితో స‌హా 8మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రయివేటు జెట్ కూలి లిబియా సైన్యాధ్యక్షుడు అలీ మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం టర్కీలోని అంకారాలో జరిగింది. ప్రయివేటు జెట్ కుప్పకూలిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడితో పాటు నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. జెట్ రన్ వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -