- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని పోసాని పేటలో ఆదివారం గ్రామ దేవతలకు నూతన ఆలయాలు నిర్మించడంతో, విగ్రహ ప్రతిష్ట లో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధిలో కూడా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు సాయిలు, బండి నరసింహులు, కురుమ రాజు, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -