Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రానికి చెందిన పత్తి వెంకట్ నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబానికి 1996-97 చెందిన మిత్రులు 25వేల నగదును వారి కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. వృత్తిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  1996-97 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మమ్మాయి సంజీవ్ యాదవ్ , ఆకుల బాల్ కిషన్,  ముస్తఫా, నీల రవి, రాజు, రమేష్, కృష్ణ గౌడ్, శివ, శివకుమార్, శీను తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad