Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోమవారం యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

సోమవారం యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి ’23 న సోమవారం నిర్వహించే గ్రీవెన్స్( ప్రజావాణి) కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ప్రజల సమస్యల పై దరఖాస్తులను  స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -