Thursday, May 29, 2025
Homeతెలంగాణ రౌండప్రైతులకు నాణ్యమైన విత్తనలు అమ్మాలి 

రైతులకు నాణ్యమైన విత్తనలు అమ్మాలి 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని హుస్నాబాద్ ఏ డి ఏ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫర్టిలైజర్ డీలర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఎక్స్పైర్ తేదీ అయిపోయిన  విత్తనలు అమ్మకుడదని సూచించారు. రైతులకు తప్పకుండా రషీదు ఇవ్వాలన్నారు. ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు  రికార్డ్స్ , స్టక్ రికార్డ్సుఅన్నీ మైంటైన్ చేయలాన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్, ఆక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండల ఏఓ లు హుస్నాబాద్ ఏఈవో  హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -