- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘానికి ఎక్స్ వేదికగా లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలు సంధించారు.
1. డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాచి పెడుతున్నారు?
2. సీసీ పుటేజీని ఎందుకు? ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు?
3. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?
4. విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది?
5. బీజేపీ ఏజెంట్‌గా ఈసీ మారిపోయిందా?అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో అమూల్యమైనదని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు.
- Advertisement -