Sunday, April 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైద‌రాబాద్ కు చేరుకున్న రాహుల్ గాంధీ

హైద‌రాబాద్ కు చేరుకున్న రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు సీఎం రేవంత్ వికారాబాద్ జిల్లాకు బయలుదేరారు. అక్కడ జరిగే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -