నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి విదేశాంగ మంత్రి జైశంకర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ. ఆపరేషన్ సిందూర్ లో భారత్ ఎన్ని ఎయిర్ ఫైటర్ జెట్లను కోల్పోయిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండ జైశంకర్ మౌనంగా ఉండటం కాదు.. దాడికి ముందే పాక్ కు సమాచారం చేరవేయడం నేరమని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాహుల్ ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రారంభానికి ముందే బహిర్గతం చేశారని జైశంకర్ (జైశంకర్)పై తీవ్రంగా ఆరోపిస్తూ.. ఈ నెల 17 రాహుల్ ట్వీట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ ను ఎక్స్‌లో కొనసాగింపు రాసుకొచ్చారు. కాగా రాహుల్ గాంధీ ఆరోపణలను విదేశాంగ శాఖ “వాస్తవాల తప్పుడు చిత్రణ” అని కొట్టి పడెసింది.
జైశంకర్ పై రాహుల్ గాంధీ ప్రశ్నాస్త్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES