- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కీలక పాత్రలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘కూలీ’ తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. లోకేశ్ తనదైన శైలిలో ‘కూలీ’ ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
- Advertisement -