Monday, April 6, 2026
E-PAPER
Homeజాతీయంనేడే రాజ్యసభ ఎన్నికలు..బరిలో బిహార్ సీఎం నితీశ్ కుమార్

నేడే రాజ్యసభ ఎన్నికలు..బరిలో బిహార్ సీఎం నితీశ్ కుమార్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాజ్యసభలో 37 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. తెలంగాణ‌(2 స్థానాలు)తో పాటు బెంగాల్, అస్సాం, బిహార్, త‌మిళ‌నాడు, మ‌హ‌రాష్ట్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 26 స్థానాలు ఏకగ్రీవం కానుండగా 11 సీట్ల కోసం పోలింగ్ నిర్వహిస్తారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపిగా ఎన్నికయ్యాక సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -