Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ క‌ట్టిన మహిళా మంత్రులు

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ క‌ట్టిన మహిళా మంత్రులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీ నేతలు తదితరులు సీఎంకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తదితరులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img