- Advertisement -
నవతెలంగాణ-సదాశివ నగర్: రంజాన్ పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో బుధవారం పేద మైనార్టీలకు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ ఆకుల సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్, సదాశివరెడ్డి, లింగారెడ్డి, రాములు, దేవేందర్, రాజయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -



