Sunday, September 14, 2025
E-PAPER
HomeNewsరామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్‌

రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్‌

- Advertisement -

కర్నాటక: రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెళగావిలో 17 ఏండ్ల బాలికపై స్వామీజీ లైంగికదాడి చేసినట్టు కేసు నమోదైంది. లోకేశ్వరస్వామి రాయచూర్‌లోని ఓ లాడ్జిలో రెండ్రోజుల పాటు, బాగల్‌కోటేకు తీసుకెళ్లి మళ్లీ లైంగికదాడి చేసి.. బాలికను మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేసి.. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్వరస్వామిపై లైంగికదాడి, కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -