Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలురవితేజ ‘మాస్‌ జాతర’ ట్రైలర్‌..

రవితేజ ‘మాస్‌ జాతర’ ట్రైలర్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రవితేజ-శ్రీలీల జంట‌గా నటించిన తాజా చిత్రం ‘మాస్‌ జాతర’ మనదే ఇదంతా అనేది ఉపశీర్షిక. భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ఈ నెల 31న బాక్సాఫీసు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. రవితేజ నుంచి ఆయన అభిమానులు ఆశించే కామెడీ, యాక్షన్‌ ఈ సినిమాలో మెండుగా ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -