Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుక్రోమో మెడికేర్‌ పరిశ్రమలో పేలిన రియాక్టర్‌

క్రోమో మెడికేర్‌ పరిశ్రమలో పేలిన రియాక్టర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతి జిల్లా గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రోమో మెడికేర్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -