Friday, April 3, 2026
E-PAPER
Homeజాతీయం27మందితో బీజేపీ, కాంగ్రెస్ జాబితా విడుద‌ల

27మందితో బీజేపీ, కాంగ్రెస్ జాబితా విడుద‌ల

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో 27మందితో మ‌రో జాబితాను కాంగ్రెస్ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ కీల‌క నేత‌లు ఆయా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయ‌నున్నారు. అదే విధంగా బీజేపీ కూడా 21మందితో త‌న అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది. 234 అసెంబ్లీ స్థానాల‌కు ఏప్రిల్ 23న ఎన్నిక‌లు జ‌ర‌నుండ‌గా, మే 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -