Tuesday, July 15, 2025
E-PAPER
Homeఆటలుక్రికెట‌ర్ య‌శ్ ద‌యాల్‌కు ఊర‌ట

క్రికెట‌ర్ య‌శ్ ద‌యాల్‌కు ఊర‌ట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: క్రికెట‌ర్ య‌శ్ ద‌యాల్‌కు ఊర‌ట ల‌భించింది. అత‌న్ని అరెస్టు చేయ‌వ‌ద్దు అని అల‌హాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఓ మ‌హిళ‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఆ క్రికెట‌ర్‌పై కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆర్సీబీ త‌ర‌పున య‌శ్ ద‌యాల్ ఆడుతున్నాడు. త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు అత‌నిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. ఈ విష‌యాన్ని అత‌ని త‌ర‌పు న్యాయ‌వాది గౌర‌వ్ త్రిపాఠి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -