Thursday, November 6, 2025
E-PAPER
Homeజిల్లాలుక‌క్కిరేణిలో కంప‌చెట్లు తొల‌గింపు

క‌క్కిరేణిలో కంప‌చెట్లు తొల‌గింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: న‌ల్గొండ జిల్లా రామ‌న్న‌పేట మండ‌లం క‌క్కిరేణి గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న కంప‌చెట్ల‌ను తొల‌గించారు. బ‌స్సు రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లగ‌డంతోపాటు అటుగా వెళ్తున్నఇత‌ర‌ వాహ‌నాల‌కు కంప‌చెట్ల త‌గులుతున్నాయి. దీంతో ప్ర‌యాణిక‌లు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గురువారం చిల్లా న‌రేష్ ఆధ్వ‌ర్యంలో జేసీబీ సాయంతో రోడ్డుకు ఇరువైపుల ప్ర‌మాద‌క‌రంగా ఉన్న కంప‌చెట్ల‌ను తొల‌గించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -