Monday, January 26, 2026
E-PAPER
Homeనిజామాబాద్ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా గణతంత్ర వేడుకలు

- Advertisement -
  • సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న ఆధ్వర్యంలో
    నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామంలో సోమవారం నాడు ఆ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న ఆధ్వర్యంలో… గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వేడుకల సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులకు స్వీట్లను పంచి పంపిణీ చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -