- Advertisement -
నవతెలంగాణ-మిరుదొడ్డి: స్థానిక సంస్థల గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో ఎన్నికైన భూంపల్లి గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ వార్డు,సభ్యులను అలాగే అక్బర్ పేట సర్పంచ్, ఉప సర్పంచ్ లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భూంపల్లి గ్రామ గౌడ సంఘ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,కులస్తులు. అనంతరం పాలకవర్గ సభ్యులు కులస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



