Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైపాస్ రోడ్డు లో కూడలి సూచిక బోర్డు రివర్స్

బైపాస్ రోడ్డు లో కూడలి సూచిక బోర్డు రివర్స్

- Advertisement -

నవతెలంగాణ-చారకొండ 
మండలంలోని బైపాస్ రోడ్డు నుండి బ్రాహ్మణపల్లికి వెళ్లే కూడలిని (జంక్షన్) సూచించే బోర్డు రివర్స్ అయ్యింది.కూడలిలో సూచిక బోర్డును పట్టించుకోకుండా ఉండడం సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు . కూడలి సూచిక బోర్డు సరిగ్గా లేనందున వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కూడలి సూచిక బోర్డును సరి చేయాల్సిందిగా వాహనదారులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -