Wednesday, July 9, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మృతుల కుటుంబానికి బియ్యం అందజేత

మృతుల కుటుంబానికి బియ్యం అందజేత

- Advertisement -

నవతెలంగాణ _తుర్కపల్లి : తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన పుట్ట ఐలయ్య, తలారి ఎల్లమ్మలు ఇటీవల మరణించడంతో ఈ రెండు కుటుంబాలకు చెరో 50 కిలోల బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షురాలు బోరెడ్డి జ్యోతి అయోధ్య రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కోట సురేష్, బోయిని మహిపాల్, కూరేళ్ల బాలకృష్ణ, బండారి శ్రీను ,నాగపురి రాంబాబు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -