Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి నాట్లు ప్రారంభం

వరి నాట్లు ప్రారంభం

- Advertisement -

 నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పలు గ్రామాల్లో వరినట్లు ప్రారంభమయ్యాయి. చలికాలం సందర్భంగా ఏపుగా పెరగకపోవడం మరికొన్ని గ్రామాల్లో తుకం కుల్లిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తుకం పెరగడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ కొందరి తకాలు ఇప్పుడిప్పుడే ఏతకు రావడంతో ఇప్పుడిప్పుడు వరి నాట్లు వేస్తున్నట్టు రైతులు తెలిపారు వరి నాట్లు ఆలస్యంకు వాతావరణ ప్రభావం అని రైతులు తెలిపారు. ఇప్పుడు ఇప్పుడే వరినట్లు కొనసాగుతున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -