Wednesday, March 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్కే సెల్వమణి

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్కే సెల్వమణి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెల్వమణి… మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త అనే విషయం తెలిసిందే. సంఘం ఉపాధ్యక్షులుగా కేఎస్ రవికుమార్, పి.వాసు, కార్యదర్శిగా ఆర్వీ ఉదయకుమార్, కోశాధికారిగా పేరరసు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -