- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒంగోలు మండలం కొప్పోలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -