Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్యారడైజ్‌ ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డు ప్రమాదం... భారీ ట్రాఫిక్‌ జామ్‌

ప్యారడైజ్‌ ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డు ప్రమాదం… భారీ ట్రాఫిక్‌ జామ్‌

- Advertisement -


నవతెలంగాణ సికింద్రాబాద్‌ :
సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ఫ్లైఓవర్‌ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఫ్లైఓవర్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ప్రమాదానికి గురైన రెండు కార్లను తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -