Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ

ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వెళ్తూ సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి 9 కార్లను ఒకదానికి వెనుక ఒకటి ఢీ కొన్నాయి. కార్లలో ఉన్న వారికి స్వల్ప గాయాలు కాగా.. కార్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. వెంటనే పోలీసులు, ORR సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -