Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లోని రోడ్లకు ట్రంప్‌, రతన్‌ టాటా పేర్లు

హైదరాబాద్‌లోని రోడ్లకు ట్రంప్‌, రతన్‌ టాటా పేర్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పేర్కొన్నారు. రావిర్యాల నుంచి ఫ్యూచర్‌సిటీ రోడ్డుకు రతన్‌ టాటా, యూఎస్‌ కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ ఎవెన్యూగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్రం, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖలు రాసింది. ఐటీ కారిడార్‌లో గూగుల్‌ స్ట్రీట్‌, మైక్రోసాఫ్ట్‌ రోడ్‌, విప్రో జంక్షన్‌ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -