Tuesday, January 6, 2026
E-PAPER
Homeఆటలుఅభిమానులపై రోహిత్ శర్మ ఫైర్..

అభిమానులపై రోహిత్ శర్మ ఫైర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారులో వెళ్తున్న రోహిత్ వద్దకు ఇద్దరు చిన్నారులు వచ్చి సెల్ఫీ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రోహిత్ కారు కిటికీలోంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయట పెట్టగా, వారు ఆయన చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -