Thursday, October 23, 2025
E-PAPER
Homeఆటలురోహిత్‌, శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీలు.. ఆస్ట్రేలియా టార్గెట్ 265

రోహిత్‌, శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీలు.. ఆస్ట్రేలియా టార్గెట్ 265

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకు 264/9 పరుగులు చేసింది. ఆసీస్‌కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌శర్మ 73, శ్రేయస్‌ అయ్యర్‌ 61, అక్షర్‌ పటేల్‌ 44 పరుగులు చేశారు.ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2, బర్ట్లెట్ 3, ఆడమ్ జంపా 4 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు గెలవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా జట్టు ఈజీగా చేజ్ చేస్తుందా.. లేక భారత బౌలర్లు ఈ స్కోరును కాపాడుకొని వన్డే సిరీస్ రేసులోకి వస్తారా.. తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -