Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబాల‌పూర్ ల‌డ్డుకు రికార్డు ధ‌ర‌..ఎంతంటే..?

బాల‌పూర్ ల‌డ్డుకు రికార్డు ధ‌ర‌..ఎంతంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ బాల‌పూర్ ల‌డ్డు వేళం ముగిసింది. బాల‌పూర్ ల‌డ్డును లింగాల ధ‌శ‌ర‌థ్ రూ. 35ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకున్నారు.
మొత్తం 38 మంది భక్తులు లడ్డూ దక్కించుకోవాలని చూడగా, రూ.35 లక్షలు పలికింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి రూ.4.99 లక్షలు అధికంగా పలకడం విశేషం. కాగా గత సంవత్సరం రూ.30 లక్షలకు పైగా ధర పలకింది. వేలం ముగియడంతో ఊరేగింపు ప్రారంభించారు. బాలాపూర్ గణేష్‌ను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -