Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌కు మద్దతుగా రష్యా

ఇరాన్‌కు మద్దతుగా రష్యా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్ పై యూఎస్-ఇజ్రాయిల్ దాడుల‌కు తెగ‌బ‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు రష్యా మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రకటించారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్‌లో అధికారం తండ్రి నుంచి కుమారుడికి బదిలీ అవ్వడం ఇదే మొదటిసారి. ముజ్తబా ఖమేనీకి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) నుంచి బలమైన మద్దతు ఉంది. పుతిన్ తన సందేశంలో ముజ్తబాను ‘ధైర్యవంతుడైన నాయకుడు’గా అభివర్ణించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -