Saturday, October 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రయాణికుల రైలుపై రష్యా దాడి..!

ప్రయాణికుల రైలుపై రష్యా దాడి..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్‌లోని ఓ రైల్వేస్టేషన్‌పై రష్యా డ్రోన్‌ దాడికి దిగింది. సుమీ రీజియన్‌లోని షోస్‌త్కాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రైల్వేస్టేషన్‌లో ఓ రైల్లో మంటలు చెలరేగిన దృశ్యాలను ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ దాడిలో పలువురు మృతిచెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -