Friday, June 20, 2025
E-PAPER
Homeఆటలుక్వార్టర్స్‌లో సబలెంక

క్వార్టర్స్‌లో సబలెంక

- Advertisement -

బెర్లిన్‌ (జర్మనీ): టాస్‌ సీడ్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత అరినా సబలెంక (బెలారస్‌) బెర్లిన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. స్విస్‌ అమ్మాయి మసరోవపై 6-2, 7-6(8-6)తో సబలెంక వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గినా.. రెండో సెట్లో స్విస్‌ చిన్నది సబలెంకకు గట్టి పోటీ ఇచ్చింది. మరో మ్యాచ్‌లో జాస్మిన్‌ పావొలిని 1-6, 3-6తో జాబ్యూర్‌ చేతిలో పరాజయం పాలైంది. ఎలినా రిబకినా 6-4, 7-6(7-5)తో కాథరినాపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -