Saturday, March 7, 2026
E-PAPER
Homeకరీంనగర్లద్నాపూర్ జిపి లో వేస్ట్ స్క్రాప్ అమ్మివేత

లద్నాపూర్ జిపి లో వేస్ట్ స్క్రాప్ అమ్మివేత

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం లద్నాపూర్  గ్రామపంచాయతీలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఎంపీడీఓ బద్రి శైలజ రాణి, ఎంపీవో మోతే సమ్మిరెడ్డి సూచన మేరకు శుక్రవారం వెస్ట్ స్క్రాప్ ను గ్రామ సర్పంచ్ వనం రామచందర్ రావు అలాగే కార్యదర్శి అన్నా సతీష్ ఆధ్వర్యంలో  స్క్రాప్ ను అమ్మగా 10 వేల 515 రూపాయలు వచ్చినట్లు వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -