– సీఎస్ రామకృష్ణారావుకు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పదవీ బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావును గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ సమస్యలలు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
- Advertisement -