Wednesday, March 18, 2026
E-PAPER
HomeNewsపారిశుద్ధ్య కార్మికులకు సానిటేషన్ కిట్టు అందజేత 

పారిశుద్ధ్య కార్మికులకు సానిటేషన్ కిట్టు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-బొమ్మలరామారం
బొమ్మలరామారం సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికల్లో భాగంగా బుధవారం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సానిటేషన్ కిట్లను అందజేశారు.అనంతరం హెల్త్ చెకప్ చేయించి పారిశుధ్య కార్మికులకు ఘనంగా శాలువాతో సన్మానించారు.ప్రజల ఆరోగ్యం, గ్రామ పరిశుభ్రత కోసం నిత్యం కష్టపడుతున్న కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు.వారి కృషిని గుర్తించి సన్మానించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లబోయిన జంగయ్య, పంచాయతీ కార్యదర్శి హనుమాన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -