- Advertisement -
నవతెలంగాణ-తుర్కపల్లి: మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో సోమవారం పారిశుద్ధ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా.. సర్పంచ్ దొనికెన రేణుక వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో.. గ్రామంలోని పెద్దమ్మ వాడ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్‌లను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రపరచారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకల శ్రీనివాస్,వార్డు సభ్యులు పురుమానీ స్వప్న సంపత్ నాంసాని నరేష్, పిడుగు కర్ణాకర్ వంగ కరుణాకర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి జ్యోతి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వంగ నారాయణ రెడ్డి, కలకొండ నవీన్ చారీ, వళ్ళకాటి వెంకటేష్, బోయిని కనకయ్య, వట్టిపల్లి కృష్ణ జిన్నా ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



