- Advertisement -
నవతెలంగాణ – కాటారం: కాటారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షులుగా శంకరంపల్లి గ్రామ సర్పంచ్ అజ్మీరా కిషన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికను ఏకగ్రవువం కావడానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుకి, కాటారం మండలంలోని గ్రామాల సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కిషన్ నాయక్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -



