Wednesday, April 8, 2026
E-PAPER
Homeజిల్లాలుఅభివృద్ధి పనులను దగ్గరుండి సమీక్షిస్తున్న సర్పంచ్

అభివృద్ధి పనులను దగ్గరుండి సమీక్షిస్తున్న సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: డోంగ్లీ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ప‌లు ర‌కాల ప‌నుల‌ను స‌ర్పంచ్ అమృత్వర్ శ్రీకాంత్ స‌మీక్షించారు. సీసీ రోడ్డు నిర్మాణం పనులు, మురికి కాలువలు శుభ్ర‌త‌, రోడ్డు ఇరువైపుల‌ ఉన్న చెత్తాచెదారం జేసీపీ సాయంతో తొల‌గింపు ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. గ్రామ అభివృద్ధి పట్ల సర్పంచ్ చేపడుతున్న పనులను చూసి దగ్గరుండి జరిపించే వాటిని చూసి గ్రామస్తులంతా అభినందిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -