Monday, April 6, 2026
E-PAPER
Homeజిల్లాలుముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన సర్పంచ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలోని కొలి ప్యాక్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసినట్లు సర్పంచ్ దాసరి తెలిపారు. నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రవి, సింగిల్ విండో మాజీ చైర్మన్ మామిడి భాస్కర్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మద్దుల ర‌మేష్‌, కాంగ్రెస్ నాయకులు, పార్టీశ్రేణులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -