- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన కడారి రాజయ్య పుత్రిక చిన్నారి శ్రీహర్ష కర్ణవేదన కార్యక్రమాన్ని గురువారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు చొప్పరి రవి,పోగు రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -



