Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ శ్రీనివాస్ కు ఘన సన్మానం

సర్పంచ్ శ్రీనివాస్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ- దర్పల్లి
మండలకేంద్రములోని పద్మశాలి సంఘ సభ్యులు ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ ను,. మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాము నారాయణ, సభ్యులు చాట్ల స్వామి, డా, ఆనంద్, చాట్ల రవి, మాదాసు సంతోష్, విష్ణు వర్ధన్, తిరుపతి, దేవేందర్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -