Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ నిర్మాణా పనులను ప్రారంభించిన సర్పంచ్

ఇందిరమ్మ గృహ నిర్మాణా పనులను ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : మండలంలోని కత్తల్వాడి గ్రామంలో గ్రామ సర్పంచ్ గోపాలరావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహ నిర్మాణానికి మార్కౌట్ ఇచ్చి పనులను ఉప సర్పంచ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోపాలరావు మాట్లాడుతూ గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని వాటిలో ఐదు గృహాలు స్లాబ్ లెవల్ లో ఉన్నాయని , ఒకటి నేడు మార్కౌట్ వేశామని ఇంకా రెండు ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -